Apr 10, 2012

గర్భిణీకి శస్త్ర చికిత్స చేసిన స్టాఫ్‌ నర్సులు

సిద్ధిపేట : వైద్యుల నిర్లక్ష్యం వల్ల తల్లిబిడ్డ ప్రాణాలు బలయ్యాయి. సిద్ధిపేట ఎంసీహెచ్‌ ఆసుపత్రిలో చేరిన ఓ గర్భిణీకి అనుభవం లేని స్టాఫ్‌ నర్సులు శస్త్ర చికిత్సలు చేశారు. అనంతరం తల్లిబిడ్డ మృతిచెందారు. దీంతో బాధితులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యల నిర్లక్ష్యమే కారణమని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాఫ్‌ నర్స్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

No comments:

Post a Comment