(సూర్య వార్త)
ప్రియమణి ప్రధాన పాత్రలో ఓ భారీ చిత్రం తెరకెక్కనుంది. శ్రీ శంఖు చక్ర ఫిలింస్ పతాకంపై ఎ.జగన్‌మోహన్‌రెడ్డి సమర్పణలో టి.కోటి నిర్మిస్తున్నారు. ప్రేమ్ ఆర్యన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఏప్రిల్‌లో ప్రారంభోత్సవం సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘నవ్యమైన కథ, కథనాలతో రూపొందే చిత్రమిది. ప్రియ పాత్ర హైలైట్. ఓ ప్రముఖ కథానాయకుడు నటిస్తారు. ఎక్కడా రాజీ లేకుండా ..నాణ్యంగా రూపొందించనున్నాం’ అన్నారు.

0 వ్యాఖ్యలు:
Post a Comment