బ్రిస్బేన్ : ఇక్కడ జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో భారత్ జట్టుపై ఆస్ట్రేలియా జట్లు 110 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత సమయానికి 50 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 288 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాంటింగ్ ప్రారంభించిన భారత్ 43.3 ఓవర్లకు 178 పరుగులు చేసి అలౌట్ అయ్యింది. ఐదు వికెట్లు తీసుకున్న హిల్పెనాస్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు.
No comments:
Post a Comment