సాక్షి వార్త విశాఖపట్టణం జిల్లా జీకే వీధి మండలం లంకపాకల వద్ద కాఫీ పల్ప్ యూనిట్ ను మావోయిస్టులు పేల్చివేశారు. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలు, గ్రీన్ హంట్ కు నిరసనగా మావోయిస్టులు ఈ చర్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మావోయిస్టుల కోసం పోలీసులు ఈ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. |
No comments:
Post a Comment