సీతమ్మ వాకిట్లో ప్రిన్స్
(సూర్య వార్త)
సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ ఈ చిత్రంలో మరో హీరోగా నటిస్తున్నాడు. జవవరి 18నే మెుదటి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం అరుు పూర్తరుుంది. వైజాగ్ పరిసరాల్లో షూటింగ్ జరిపారు. ఈ చిత్రం సెకండ్గ షెడ్యూల్ ఫిబ్రవరి 16 నుంచి తమిళనాడులో జరుగనుంది. మహేష్‌బాబు కూడా అదే రోజు టీంలో జారుున్ కాబోతు న్నారు. ఫిబ్రవరి నెలాఖరుకల్లా సెకండ్గ షెడ్యూల్ పూర్తి కానుంది. అనంతరం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది.
0 వ్యాఖ్యలు:
Post a Comment