Sep 20, 2011

‘దూకుడు’కు సెన్సార్‌ బ్రేక్‌

మహేశ్‌బాబు నటించిన ‘దూకుడు’కు సెన్సార్‌బోర్డు బ్రేకులు వేసింది. ప్రింట్‌ క్లియర్‌గా లేకపోవడం వల్లనే సెన్సార్‌ అనుమతి ఇప్పుడే ఇవ్వలేమని సెన్సార్‌బోర్డు సభ్యులు తేల్చి చెప్పారు.

No comments:

Post a Comment